Monday, December 22, 2014

సహాయం కొరకు (Cell phone)

మీరు తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వ్యవసాయం మీద ఏమైనా సందేహాలు ఉంటె ఈ క్రింది numbers  కి కాల్ చెయ్యడం  కాని (OR) ఈ websites ని చుడండి.

ఆంధ్రప్రదేశ్:
http://apagrisnet.gov.in/

1800-425-1110

తెలంగాణా:
http://agrisnet.tg.nic.in/
1800-425-1110

కిసాన్ Information Center
1551
1556



Saturday, December 6, 2014

New Instruments for farming

Recent days there are so many tools/instruments available in the market to make farming work easy.

ఈ రోజుల్లో market లో చాల రాకాల పనిముట్లు అందుబాటు లో ఉన్నాయి.
కూలీలు దొరకడం వాళ్ళ సమస్య ఉంటె ఈ కొన్ని పనిముట్లు చాల ఉపయోగ పడుతాయి.
1. Drum Seeder  YouTube Video


2. Walking-type rice transplanter

YouTube Video

Wednesday, November 19, 2014

Inspitration


How people got inspired from Natural farming/ prakruthi vyavasayam
Aamir Khan - Satyamev Jayate

jeevamrutham preparation in telugu


From Software life to natural Organic farming in Telangana
Sendreeya Vyavasayam
Solar farming in telugu

Friday, August 29, 2014

Natural medicine Prepration (సహజ ఎరువుల తయారి) - జీవమృతమ్

Drava Jeeva amrutham (Liquid)

కవాలసిన ముది సరుకులు

1. 10 kg Cow peda metttaga cheyyali
2. Neyyi (Ghee) poyyali..1 packet
3. Cow urine (aavu mutram) 2 liters poyyali
4. 1/2 kg bellam tunchi veyyali
5. anni baaaga mix cheyyali
6. pidikedu putta matti poyyali..
Process:
7. final ga 200 liters water drum lo pina taayaru chesina dravananni ee drum lo kalupali

8. ippudu andulo sukshma jeevulu tayyaru avutunnayi...kotanu kotlu..

9. ee purugulaki food kaavali..daani kosam

10. mudda paau or shanaga pappu to chesina podi (powder) ni  ee drum lo kalupali..

11. baaga kalupandi.

12. ee water ni spray cheyyali trees ki...
----------------------
Ghana jeevamrutham (Solid)

1. 10 kgs desi cow gobar (desiya aavu pada)
2. 2 kg pappula power
3. 2 kg bellam
4. guppedu putta matti
5. ee 4 items ni baaga kaluputuu koncham koncham cow urine/mutram challutu pidikelu chesukovali
6. eee pidikelu ni shadow/needa lo aarabettali/dry cheyyalli 7 days.

Note: enda/vedi lo pedute manchi purugulu chachhi potayi.

7. taruvata veetini podi chesi...polam lo challukovali...

Process 2 for Drava Jeevaamrutham:
కవాలసిన ముది సరుకులు:
200 lt water
10kgs peda
10 kgs cow urine
2 kgs pappu powder
2 kgs bellam
gukkedu/pidikedu putta matti
process:
1. water drum lo 10 liters cow urine
2. mix 10kgs cow peda into drum
3. mix 2 kgs pappu dinusla podi into drum
4. mix 2 kgs bellam into drum
5. last putta matti
6. mix very well...baaga tippali ...anni kaluvali
7. 4 days - prati roju/every day mix 2 times morning and evening

Note: take only good Desi cow urine and peda.
మంచి దేషియ ఆవు మూత్రం మరియు పేధ ని తీసుకొంది.



Jeevamrutham in telugu
Jevvamrutham in Eenadu news paper

Saturday, June 21, 2014

Water storage


Palekar Ji







సుభాష్ పాలేకర్ 1949లో మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించారు. నాగ్‌పుర్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన ఆయన కాలేజీ రోజుల్లోనే.. ఆదివాసీ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. 1972లో తన తండ్రితో కలిసి పురాతన వ్యవసాయ పద్ధతిని ప్రారంభించారు. 

పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై పాలేకర్ దేశ వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, కన్నడ, తమిళ భాషల్లో పుస్తకాల్ని ప్రచురించారు. శిక్షణ శిబిరాలు, సదస్సులు నిర్వహించి రైతాంగంలో అవగాహన కల్పించారు. 1996నుంచి 98 వరకు బలి రాజా అనే మరాఠీ వ్యవసాయ పత్రిక సంపాదక సభ్యుడిగా చేశారు. దాదాపు 20 మరాఠీ, 4 ఇంగ్లిష్, 3 హిందీ పుస్తకాలను రాశారు. ఆయన రచనలు దాదాపు అన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేశారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, మేధావులను వ్యవసాయ రంగంలో అసలైన సమస్యలను గురించి ఆలోచింపజేస్తున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ విధానం రైతులకు ఎంతో ఉపకరిస్తుందనేది పాలేకర్ వాదన. విషరహిత ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు కూడా ఇదొక్కటే మార్గమంటున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళా, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్ తదితర రాష్ర్టాల్లో దాదాపు 30 లక్షల మంది రైతులు ఈ వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. తన సేవలకు గాను.. 2005లో బసవ శ్రీ అవార్డు, శ్రీ మురుఘ మత్, చిత్రదుర్గ వంటి ప్రఖ్యాత అవార్డులను పొందారు. కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం భారత్ కృషి రత్న అవార్డును అందజేసింది. శ్రీ రామచంద్రపురమత, కర్ణాటక షిమోగ గోపాల్ గౌరవ్ అవార్డుతో సత్కరించింది.

Hi

I've started this blog keep track of all good articles in one place for easy reference in Telugu especially.

Natural Organic farming in Telangana and Andhra pradesh states.

Subhash Palekar methods in Telugu

all this information is taken from eenadu, AndhraJyothy news papers.